CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ Arrested

ABN , First Publish Date - 2022-05-09T00:10:08+05:30 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్ట్ (arrested) చేశారు. విద్యుత్ ధరల పెంపునకు నిరసనగా చలో అమరావతికి సీపీఐ పిలుపునిచ్చింది.

CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ Arrested

అనంతపురం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్ట్ (arrested) చేశారు. విద్యుత్ ధరల పెంపునకు నిరసనగా చలో అమరావతికి సీపీఐ పిలుపునిచ్చింది. భారీ ర్యాలీతో సీపీఐ ఆఫీస్‌ నుంచి రామకృష్ణ, సీపీఎం నేతలు బయల్దేరారు. ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర సీపీఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more