అమరావతి: సీఎం జగన్కు సీపీఐ రామకృష్ణ సోమవారం లేఖ రాశారు.మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీలో రోజూ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వేధింపులు పెరిగిపోతున్నాయన్నారు.మహిళలకు రక్షణ లేకపోవడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. మహిళలపై దురాగతాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో తెలిపారు.
ఇవి కూడా చదవండి