మహాపాదయాత్ర క్యాలెండర్-2022 ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-01-02T00:35:25+05:30 IST

మహాపాదయాత్ర క్యాలెండర్-2022 ఆవిష్కరణ

మహాపాదయాత్ర క్యాలెండర్-2022 ఆవిష్కరణ

విజయవాడ: అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర క్యాలెండర్-2022 ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడారు. అమరావతి సుదీర్ఘ పోరాటానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు అమరావతి రాజధానికి మద్దతుగా నిలిచాలని కొనియాడారు. అమరావతి విషయంలో సజ్జల తప్పటడుగులు వేసి... ఇతర పార్టీలు చంద్రబాబు ముసుగులో ఉన్నాయని మాట్లాడుతున్నారని చెప్పారు. మోదీ తరహాలో జగన్ రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-02T00:35:25+05:30 IST