ఫలితం ఏదైనా బాధ్యత కేసీఆరేదే: నారాయణ

ABN , First Publish Date - 2021-10-31T03:28:07+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఫలితం ఏదైనా బాధ్యత

ఫలితం ఏదైనా బాధ్యత కేసీఆరేదే: నారాయణ

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఫలితం ఏదైనా బాధ్యత వహించాల్సింది కేసీఆరేనని సీపీఐ నాయకుడు నారాయణ అన్నారు. హుజురాబాద్‌లో కేసీఆర్, ఈటల మధ్యనే పోటీ అన్నారు. అంతేకానీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య కాదన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ అనైతిక విధానాలను ప్రజలు సమర్థించినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఈటల గెలిస్తే.. కేసీఆర్ నియంత్రత్వాన్ని ప్రజలు వ్యతిరేకించినట్లేనని నారాయణ అన్నారు. 

 

Updated Date - 2021-10-31T03:28:07+05:30 IST