కేసీఆర్, జగన్ అధికారం కోల్పోక తప్పదు: నారాయణ

ABN , First Publish Date - 2022-07-11T23:47:33+05:30 IST

కేసీఆర్, జగన్ అధికారం కోల్పోక తప్పదు: నారాయణ

కేసీఆర్, జగన్ అధికారం కోల్పోక తప్పదు: నారాయణ

సూర్యాపేట: దేశాన్ని అమ్మేందుకు ప్రధాని మోదీ రెడీ అయ్యారని సీపీఐ నారాయణ మండిపడ్డారు. మోదీ అండతోనే 89 మంది పారిశ్రామికవేత్తలు, బ్యాంకులకు 20 లక్షల కోట్ల అప్పు ఎగ్గొట్టారని ఆయన ఆరోపించారు. దత్తపుత్రుడు ఆదానీకి బొగ్గు గనులు కట్టబెట్టి కమీషన్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, జగన్ అధికారం కోల్పోక తప్పదన్నారు. 

Updated Date - 2022-07-11T23:47:33+05:30 IST