ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-05-14T15:37:16+05:30 IST

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: రామకృష్ణ

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: రామకృష్ణ

అమరావతి: ముస్లిం సోదరి సోదరులకు  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో, ప్రేమ, క్షమ, దయ, సేవానిరతితో కూడిన పండుగ రంజాన్ అని అన్నారు. ఈ ఏడాది రంజాన్ కరోనా రెండవ దశ విపత్కర పరిస్థితుల్లో జరుపుకోవడం ఇబ్బందికరమే అని...అయినప్పటికీ కరోనా నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని రామకృష్ణ ఆకాంక్షించారు. 

Updated Date - 2021-05-14T15:37:16+05:30 IST