ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా?

ABN , First Publish Date - 2020-07-11T08:39:11+05:30 IST

ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా?

ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా?

  • దేవధర్‌పై సీపీఐ ఆగ్రహం 


అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేలా బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ వ్యాఖ్యలు చే యడం గర్హనీయమని సీపీఐ ఖండించింది. ఎన్ని అక్రమాలు, నేరాలకు పాల్పడినా బీజేపీలో చేరగానే వారు శుద్ధులవుతారా? అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. 

Updated Date - 2020-07-11T08:39:11+05:30 IST