జిల్లాలో కొవిడ్‌ కేసులు 70

ABN , First Publish Date - 2020-12-02T06:06:03+05:30 IST

కాకినాడ, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత ్తగా 70 కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో బాధితుల సంఖ్య

జిల్లాలో కొవిడ్‌ కేసులు 70

యాక్టివ్‌ కేసులు 1,098.. మరణాలు 636

కాకినాడ, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత ్తగా 70 కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో బాధితుల సంఖ్య 1,22,361కి చేరింది. తాజాగా కరోనా మరణాలు నమోదుకాలేదు. దీంతో మొత్తం మరణాలు 636గా రికార్డయ్యాయి. యాక్టివ్‌ కేసులు 1098 మంది ఉండగా, 1,20,627 మంది పూర్తిగా కోలుకున్నారు. 

Updated Date - 2020-12-02T06:06:03+05:30 IST