కోవిడ్ టీకా కోసం స్లాట్ల బుకింగ్

ABN , First Publish Date - 2021-05-12T22:49:01+05:30 IST

కోవిడ్ టీకా కోసం స్లాట్ల బుకింగ్

కోవిడ్ టీకా కోసం స్లాట్ల బుకింగ్

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా హర్యానా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్‌లో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కోవిడ్ -19 టీకా స్లాట్లను బుకింగ్ చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. గురుగ్రామ్‌లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారికి కోవిడ్ -19 టీకాలు వేయడానికి బుకింగ్ స్లాట్లలో సమస్యలపై ఫిర్యాదుల నేపథ్యంలో బుధవారం నుంచి సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-05-12T22:49:01+05:30 IST