దేశంలో 150.61 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-08T20:36:47+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం భారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించింది

దేశంలో 150.61 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం భారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఈమేరకు ఇప్పటి వరకూ 150.61 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. గడిచిన 24గంటల్లో 90 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 97.30 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,41,986 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,72,169 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 5.66 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-08T20:36:47+05:30 IST