దేశంలో 137.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్ ల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-20T21:06:51+05:30 IST

దేశంలో కోవిడ్ నివారణకు ప్రభుత్వం చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది

దేశంలో 137.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్ ల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ నివారణకు ప్రభుత్వం చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ మేరకు సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా 137.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్ లను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 82,267గా కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,563 కేసులు నమోదయ్యాయి. రికవరీ రేట్ 98.39 శాతం కాగా,గడిచిన 36 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం (0.60)గా వుంది. ఇప్పటి వరకూ 66.51 కోట్ల టెస్ట్ లను నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-12-20T21:06:51+05:30 IST