దేశంలో 116.87 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్

ABN , First Publish Date - 2021-11-22T21:17:35+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. సోమవారం నాటికి 116.87 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ పూర్తయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశంలో 116.87 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. సోమవారం నాటికి 116.87 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ పూర్తయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 33 లక్షుల డోస్ లను ఇచ్చినట్టు తెలిపారు. దేశంలో రికవరీ శాతం 98.31 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,488 కేసులు నమోదయ్యాయి. గత 59 రోజుల్లో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,18,443 కాగా పాజిటివ్ రేట్ 2శాతం(0.93శాతం)గా నమోదైంది.

Updated Date - 2021-11-22T21:17:35+05:30 IST