భారత్‌లో కొత్తగా 1,27,952 కోవిడ్ పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2022-02-05T15:20:39+05:30 IST

భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,27,952 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్‌లో కొత్తగా 1,27,952 కోవిడ్ పాజిటివ్ కేసులు

ఢిల్లీ : భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,27,952 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1059 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 2,30,814 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 13,31,648కి తగ్గింది. కోవిడ్ రోజువారీ పాజిటివీటి రేటు 7.98 శాతంగా నమోదైంది. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,68,98,17,199కి చేరింది.

Updated Date - 2022-02-05T15:20:39+05:30 IST