కొవిడ్‌ కేసులు 445

ABN , First Publish Date - 2020-10-25T06:56:28+05:30 IST

అక్టోబరు 24: జిల్లాలో శనివారం 445 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో ట్రూనాట్‌ పరీక్షల్లో 103, రాపిడ్‌ కిట్‌ పరీక్షల్లో 342 కేసులు వెలుగుచూశాయి.

కొవిడ్‌ కేసులు 445


డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 24: జిల్లాలో శనివారం 445 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో ట్రూనాట్‌ పరీక్షల్లో 103, రాపిడ్‌ కిట్‌ పరీక్షల్లో 342 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ బాధితుల సంఖ్య 1,13,106కు చేరింది. తాజాగా ఇద్దరు మృతి చెందడంతో మరణాలు 599గా నమోదయ్యాయి. యాక్టివ్‌ స్టేజ్‌లో 5,550 మంది ఉండగా, 1,06,957 మంది కోలుకున్నారు.
\

Updated Date - 2020-10-25T06:56:28+05:30 IST