రెండు జిల్లాల్లో Covid కేసులు నిల్‌

ABN , First Publish Date - 2021-12-20T18:33:40+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. ఖమ్మం జిల్లాలో 1,520 మందికి, భద్రాద్రి జిల్లాలో 206మందికి పరీక్షలు నిర్వహించగా ఒక్క పాజిటివ్‌ కేసుకూడా నమోదవలేదు. 320బెడ్లున్న

రెండు జిల్లాల్లో Covid కేసులు నిల్‌

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఖమ్మం జిల్లాలో 1,520 మందికి, భద్రాద్రి జిల్లాలో 206మందికి పరీక్షలు నిర్వహించగా ఒక్క పాజిటివ్‌ కేసుకూడా నమోదవలేదు. 320బెడ్లున్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో ఆదివారం ఎవ్వరూ చేరలేదు. ఒకరు డిశ్చార్జ్‌ అవగా.. ఏడుగురు చికిత్స పొందుతున్నారు. 313 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.   

Updated Date - 2021-12-20T18:33:40+05:30 IST