భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. కొత్తగా 67,597

ABN , First Publish Date - 2022-02-08T16:01:15+05:30 IST

దేశంలో కొవిడ్ రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 67,597 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. కొత్తగా 67,597

ఢిల్లీ : దేశంలో కొవిడ్ రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 67,597 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,888 మంది కరోనాతో మృతి చెందారు. 1,80,456 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 9,94,891కి చేరింది. కొవిడ్ రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదైంది. దేశ వ్యాప్తంగా కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 5,02,874కి చేరింది. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,70,21,72,615గా ఉంది.


Updated Date - 2022-02-08T16:01:15+05:30 IST