Advertisement
Advertisement
Abn logo
Advertisement

24 కేసులు.. ఒకరు మృతి

విజయవాడ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో కరోనా బాధితుడు శుక్రవారం మరణించాడు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24 మందికి వైరస్‌ సోకింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసులు 1,20,331కు చేరగా, మరణాలు 1,460కు పెరిగాయి. కరోనా బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,18,499 మంది కోలుకున్నారు. 372 మంది చికిత్స పొందుతున్నారు. 

Advertisement
Advertisement