Bengaluru: 12 జిల్లాల్లో Covid నిల్‌

ABN , First Publish Date - 2021-11-12T17:28:34+05:30 IST

రాష్ట్రంలోని 12 జిల్లాల్లో కొవిడ్‌ ప్రభావం లేదు. గురువారం ఆరు జిల్లాల్లోనే పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. 286 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 12 జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. 1

Bengaluru: 12 జిల్లాల్లో Covid నిల్‌

బెంగళూరు(Karnataka): రాష్ట్రంలోని 12 జిల్లాల్లో కొవిడ్‌ ప్రభావం లేదు. గురువారం ఆరు జిల్లాల్లోనే పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. 286 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 12 జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. 11 జిల్లాల్లో పదిలోపే వెలుగుచూశాయి. బెంగళూరులో 169, హాసన్‌ 23, దక్షిణ కన్నడ 17, ఉత్తర కన్నడ 16, తుమకూరు 12, మైసూరు 11, బెంగళూరులో గ్రామీణలో 10 మందికి వైరస్‌ సోకింది. 289 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఏడుగురు మృతిచెందారు. బెంగళూరులో ముగ్గురు, నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 25 జిల్లాల్లో ఒక్కరూ మృతిచెందలేదు. 8017 మంది చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-11-12T17:28:34+05:30 IST