భారీగా పెరిగిన Covid కేసులు

ABN , First Publish Date - 2022-01-15T16:30:47+05:30 IST

బళ్లారి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 250 కేసులు నమోదయ్యాయి. బళ్లారి తాలూకాలో 120, కురుగోడు తాలూకాలో ఒకటి, కంప్లి రెండు, సండూరు 107, సిరుగుప్ప 20 కేసులు నమోదయ్యాయి. విజయనగర జిల్లాల్లోని

భారీగా పెరిగిన Covid కేసులు

బళ్లారి(కర్ణాటక): బళ్లారి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 250 కేసులు నమోదయ్యాయి. బళ్లారి తాలూకాలో 120, కురుగోడు తాలూకాలో ఒకటి, కంప్లి రెండు, సండూరు 107, సిరుగుప్ప 20 కేసులు నమోదయ్యాయి. విజయనగర జిల్లాల్లోని హోస్పేటలో 110 కేసులు నమోదు కాగా, కూడ్లిగి నాలుగు, కొట్టూరు రెండు, హరప్పనళ్లి ఆరు, హగరి బొమ్మనహళ్లి ఐదు, హడగలి 23 కేసులు మొత్తం ఉభయ జిల్లాలో ఒక్కరోజులోనే 400 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.


Updated Date - 2022-01-15T16:30:47+05:30 IST