మా చేతిలో అద్భుతమైన వ్యాక్సిన్‌ ఉంది: శామ్యూల్‌ షాపిరా

ABN , First Publish Date - 2020-08-07T13:45:16+05:30 IST

మా చేతిలో అద్భుతమైన కరోనా వ్యాక్సిన్‌ ఉంది. రోగుల ఆరోగ్య భద్రత, వారిపై పడే ప్రభావాలను తెలుసుకునేందుకు నిర్వహించే తదుపరి దశల ప్రయోగాల్లోనూ సానుకూల ఫలితాలే రావచ్చు.

మా చేతిలో అద్భుతమైన వ్యాక్సిన్‌ ఉంది: శామ్యూల్‌ షాపిరా

మా చేతిలో అద్భుతమైన కరోనా వ్యాక్సిన్‌ ఉంది. రోగుల ఆరోగ్య భద్రత, వారిపై పడే ప్రభావాలను తెలుసుకునేందుకు నిర్వహించే తదుపరి దశల ప్రయోగాల్లోనూ సానుకూల ఫలితాలే రావచ్చు. అక్టోబరు చివరి వారంలో మనుషులపై ప్రయోగ పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉంది. -శామ్యూల్‌ షాపిరా, ఇజ్రాయెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయలాజికల్‌ రిసెర్చ్‌ (ఐఐబీఆర్‌) డైరెక్టర్‌ 

Updated Date - 2020-08-07T13:45:16+05:30 IST