అగ్ర‌రాజ్యంలో 6 లక్షల మార్క్‌ను దాటిన‌ కొవిడ్‌ మరణాలు

ABN , First Publish Date - 2021-06-16T14:21:36+05:30 IST

అమెరికాలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య మంగళవారం నాటికి ఆరు లక్షలకు చేరుకుంది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం మరణాల సంఖ్యను నమోదు చేసింది.

అగ్ర‌రాజ్యంలో 6 లక్షల మార్క్‌ను దాటిన‌ కొవిడ్‌ మరణాలు

వాషింగ్టన్‌: అమెరికాలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య మంగళవారం నాటికి ఆరు లక్షలకు చేరుకుంది. జాన్స్‌ హాప్‌కిన్స్‌  విశ్వవిద్యాలయం మరణాల సంఖ్యను నమోదు చేసింది. ఈ సంఖ్య బాల్టిమోర్‌ లేక మిల్వాకీ నగర జనాభాకంటే ఎక్కువ. ఇది 2019లో క్యాన్సర్‌తో మరణించిన అమెరికన్ల సంఖ్యతో సమానం. 

Updated Date - 2021-06-16T14:21:36+05:30 IST