కోవర్కింగ్ కంపెనీ ‘స్కూటర్’ హైదరాబాద్‌లో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 3.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ కేంద్రాలను నెలకొల్పనుంది.