కౌన్సిలర్‌ పదవికి మాజీ ఎమ్మెల్యే..!

ABN , First Publish Date - 2022-02-06T16:36:34+05:30 IST

ఉళుందూర్‌పేట పట్టణ పంచాయతీ 19వ వార్డు నుంచి మాజీ ఎమ్మెల్యే కె.తిరునావుక్కరసు డీఎంకే అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేగా, న్యాయ వాదుల సంఘ అధ్యక్షుడు సహా పలు పదవుల్లో ఉన్న

కౌన్సిలర్‌ పదవికి మాజీ ఎమ్మెల్యే..!

పెరంబూర్‌(చెన్నై): ఉళుందూర్‌పేట పట్టణ పంచాయతీ 19వ వార్డు నుంచి మాజీ ఎమ్మెల్యే కె.తిరునావుక్కరసు డీఎంకే అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేగా, న్యాయ వాదుల సంఘ అధ్యక్షుడు సహా పలు పదవుల్లో ఉన్న ఆయనకు పార్టీలో సరైన పదవి లభించలేదు. ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Updated Date - 2022-02-06T16:36:34+05:30 IST