తిరుపతి అవినీతి నిరోధకశాఖ కార్యాలయంలో అవినీతి
ABN , First Publish Date - 2020-05-31T02:47:31+05:30 IST
అవినీతి నిరోధకశాఖ కార్యాలయంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. దొంగ లెక్కలతో స్టెనోగ్రాఫర్ కల్పన రూ.8 లక్షలు కాజేశారు. స్టెనోగ్రాఫర్ కల్పను...
తిరుపతి: అవినీతి నిరోధకశాఖ కార్యాలయంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. దొంగ లెక్కలతో స్టెనోగ్రాఫర్ కల్పన రూ.8 లక్షలు కాజేశారు. స్టెనోగ్రాఫర్ కల్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక చెక్ వ్యవహారంలో మోసం వెలుగు చూసింది.