లాక్‌డౌన్‌తో అన్ని కంపెనీలు వాయిదాల పద్ధతిలొ

ABN , First Publish Date - 2020-03-31T06:48:59+05:30 IST

వడ్డీ, ప్రిన్సిపల్‌ రుణ మొత్తం చెల్లింపులో జాప్యాన్ని డిఫాల్ట్‌గా పరిగణించరాదని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలను సె బీ కోరింది. లాక్‌డౌన్‌ కారణంగా విపత్కర పరిస్థితులు...

లాక్‌డౌన్‌తో అన్ని కంపెనీలు వాయిదాల పద్ధతిలొ

ఇసుజు: వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం వరకు బీఎస్‌-6 వాహనాల విడుదలను వాయిదా వేసింది. 

మారుతి సుజుకీ: వినియోగదారుల వాహనాలకు సంబంధించి వారంటీ గడువు, సర్వీస్‌ తేదీలను పొడిగిస్తున్నట్లు తెలిపింది. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య కాలంలో ఉచిత సర్వీస్‌, వారంటీ గడువు ముగుస్తున్న వారికి గడువు తేదీని జూన్‌ 3 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.  

సెబీ: వడ్డీ, ప్రిన్సిపల్‌ రుణ మొత్తం చెల్లింపులో జాప్యాన్ని డిఫాల్ట్‌గా పరిగణించరాదని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలను  సె బీ కోరింది. లాక్‌డౌన్‌ కారణంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని దీంతో రుణాల చెల్లింపులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - 2020-03-31T06:48:59+05:30 IST