కొవిడ్‌ వాస్తవ లెక్కలకు నాలుగింతల కేసులు

ABN , First Publish Date - 2020-04-10T07:33:43+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వాస్తవానికి నాలుగింతలు ఉంటాయి. ఎలాంటి పరీక్షలు లేకుండా పెద్దసంఖ్యలో క్వారంటైన్‌లో ...

కొవిడ్‌ వాస్తవ లెక్కలకు నాలుగింతల కేసులు

దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వాస్తవానికి నాలుగింతలు ఉంటాయి. ఎలాంటి పరీక్షలు లేకుండా పెద్దసంఖ్యలో క్వారంటైన్‌లో ఉంటున్న వారిని ఈ లెక్కల్లో చేర్చడం లేదు. కరోనా నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఈ తీర్పు వల్ల కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యే మొత్తంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. 

- కిరణ్‌ మజుందార్‌ షా, బయోకాన్‌ చైర్‌పర్సన్‌ 

Updated Date - 2020-04-10T07:33:43+05:30 IST