కళతప్పిన శ్రీరామనవమి

ABN , First Publish Date - 2020-04-03T10:17:33+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకులు భక్తులు లేకుండానే గురువారం జరిగాయి. కరో నా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో శ్రీరామ నవమికి భక్తులెవ్వరూ రాకుండా చూడా

కళతప్పిన  శ్రీరామనవమి

  • భక్తులు లేకుండానే స్వామివారి కల్యాణం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకులు భక్తులు  లేకుండానే గురువారం జరిగాయి. కరో నా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో శ్రీరామ  నవమికి భక్తులెవ్వరూ రాకుండా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భక్తులు లేకుండానే ఉమ్మడి జిల్లా అంతటా స్వామివారి కల్యాణ తం తును అర్చకులు నిర్వహించారు. నల్లగొండ రామాలయంలో జరిగిన నవమి వేడుకల్లో భౌతిక దూరం కనిపించలేదు. ఈ వేడుకల్లో పలువురు అధికారులతోపాటు, స్థానిక ఎమ్మెల్యే, మరికొందరు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే వీరు భౌతిక దూరం పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2020-04-03T10:17:33+05:30 IST