బ్యాంకుల వద్ద తప్పని ‘కరోనా’ కష్టాలు

ABN , First Publish Date - 2020-07-10T10:54:55+05:30 IST

బ్యాంకుల వద్ద ఖాతాదారులకు కరోనా కష్టాలు తప్పట్లేదు. తాళ్లూరులోని సిండికేట్‌ బ్యాంకు ..

బ్యాంకుల వద్ద తప్పని ‘కరోనా’ కష్టాలు

తాళ్లూరు, జూలై9 :  బ్యాంకుల వద్ద  ఖాతాదారులకు కరోనా కష్టాలు తప్పట్లేదు.  తాళ్లూరులోని సిండికేట్‌ బ్యాంకు వద్దకు దాదాపు 10 గ్రామాలకు చెందిన వందలాది మం ది ఖాతాదారులు నిత్యం వస్తుంటారు. అయితే కరో నా నియంత్రణలో భాగంగా టోకెన్ల విధానం ప్రవేశపెట్టారు. అయితే బ్యాం క్‌ సిబ్బంది ముందుగా టోకెన్లు ఇవ్వకుండా  అందరిని గుంపులుగా ఉంచి ఇస్తుండటంతో తోపులాటకు గురై ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2020-07-10T10:54:55+05:30 IST