వరస్ట్‌ గెస్ట్‌ - హాట్‌ హోస్ట్‌

ABN , First Publish Date - 2020-03-30T22:40:20+05:30 IST

కరోనాని కంట్రోల్‌ చేయాలంటే ముందు జనం కంట్రోల్లో ఉండాలి. జనం కంట్రోల్లో ఉంటే కరోనా కంట్రోల్‌లో ఉంటుంది.

వరస్ట్‌ గెస్ట్‌ - హాట్‌ హోస్ట్‌

కరోనాని కంట్రోల్‌ చేయాలంటే ముందు జనం కంట్రోల్లో ఉండాలి. జనం కంట్రోల్లో ఉంటే కరోనా కంట్రోల్‌లో ఉంటుంది. జనాన్ని ఆసరాగా చేసుకుని పట్టణంలో పాకుదాం అనుకున్న కరోనాకి ఎలాంటి ఎదురుదెబ్బ తగిలిందో ఈ సరదా వీడియోలో చూడండి. కరోనాని సమర్థంగా ఆపేందుకు పరిశుభ్రత, ఇళ్లలో ఉండడమే ఆయుధాలని గుర్తించండి.




Updated Date - 2020-03-30T22:40:20+05:30 IST