తెలంగాణలో కొత్తగా 993 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-11-25T15:29:16+05:30 IST

తెలంగాణలో కొత్తగా 993 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 993 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 993 కరోనా కేసులు నమోదైయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,66,042కు కరోనా కేసులు చేరగా మొత్తం 1,441 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 10,886 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,53,715 మంది రికవరీ అయ్యారు.

Updated Date - 2020-11-25T15:29:16+05:30 IST