ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-08-09T01:37:48+05:30 IST

ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో కరోనా కలకలం

ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో కరోనా కలకలం

పశ్చిమగోదావరి: జిల్లాలోని ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో కరోనా కలకలం

 రేగింది. నిన్న 4, ఈరోజు 10 మంది సిబ్బందికి కరోనా పాటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో 9, కేశఖండనశాలలో 4, మేనేజ్మెంట్ సెక్షన్లో ఒకరికి మొత్తం 14 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్దారించారు. 

Updated Date - 2020-08-09T01:37:48+05:30 IST