సఫారీలకు కరోనా నెగిటివ్‌

ABN , First Publish Date - 2020-04-04T09:33:52+05:30 IST

రోనా వైరస్‌ కారణంతో గత నెలలో భారత పర్యటన నుంచి దక్షిణాఫ్రికా జట్టు అర్ధంతరంగా స్వదేశానికి తిరిగి వెళ్లింది...

సఫారీలకు కరోనా నెగిటివ్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంతో గత నెలలో భారత పర్యటన నుంచి దక్షిణాఫ్రికా జట్టు అర్ధంతరంగా స్వదేశానికి తిరిగి వెళ్లింది. 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉన్న సఫారీ ఆటగాళ్లకు తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ రిపోర్టు వచ్చిందని క్రికెట్‌ సౌతాఫ్రికా వైద్యాధికారి షుయబ్‌ మంజ్రా తెలిపారు.

Updated Date - 2020-04-04T09:33:52+05:30 IST