Abn logo
Oct 22 2021 @ 00:51AM

మరో ఆరుగురికి కరోనా

అనంతపురం వైద్యం, అక్టోబరు 21: జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గురువారం మరణాలు నమోదు కాలేదు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 157774కి చేరింది. ఇం దులో 1093 మంది మరణించ గా.. 156615 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 66 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.