‘ఐవెర్‌మెక్టిన్‌’తో 48 గంటల్లో కరోనా ఖతం

ABN , First Publish Date - 2020-04-06T07:23:54+05:30 IST

‘ఐవెర్‌మెక్టిన్‌’ అనే ఔషధం కరోనా వైర్‌సను రెండు రోజుల్లోగా నాశనం చేయగలదని ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతానికి దీన్ని హెచ్‌ఐవీ, ఇన్‌ఫ్లూయెంజా, జికా వైర్‌సలతో సోకే ఇన్ఫెక్షన్ల...

‘ఐవెర్‌మెక్టిన్‌’తో 48 గంటల్లో కరోనా ఖతం

మెల్‌బోర్న్‌, ఏప్రిల్‌ 5 : ‘ఐవెర్‌మెక్టిన్‌’ అనే ఔషధం కరోనా వైర్‌సను రెండు రోజుల్లోగా నాశనం చేయగలదని ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతానికి దీన్ని హెచ్‌ఐవీ, ఇన్‌ఫ్లూయెంజా, జికా వైర్‌సలతో సోకే ఇన్ఫెక్షన్ల కట్టడికి వాడుతున్నారు. ప్రయోగశాలలో కరోనా వైర్‌సపై ఈ మందుకు సంబంధించిన ఒక డోసును ప్రయోగించగా 48 గంటల్లోనే వైర్‌సలోని ఆర్‌ఎన్‌ఏను నిర్వీర్యం చేసిందని వెల్లడించారు.  


Updated Date - 2020-04-06T07:23:54+05:30 IST