అల్లీపురం పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-07-05T11:21:40+05:30 IST

అల్లీపురంలో పీహెచ్‌సీలో శనివారం కొందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నెల్లూరు నగరం 12వ డివిజన్‌ పెద్దచెరుకూరు ప్రాంతంలో

అల్లీపురం పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు

నెల్లూరు (రూరల్‌), జులై 4 :  అల్లీపురంలో పీహెచ్‌సీలో శనివారం కొందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నెల్లూరు నగరం 12వ డివిజన్‌ పెద్దచెరుకూరు ప్రాంతంలో శుక్రవారం కరోనా  పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు వ్యక్తులను వైద్య సిబ్బంది ఐసోలేషన్‌కు తరలించారు. వారి నుంచి ప్రైమరీ, సెకండరీ వ్యక్తులను గుర్తించిన ఈ పరీక్షలు నిర్వహించారు.  బాధితుల్లో ఒకరు  మిక్సిడ్‌ కాలనీ వాసి. మరొకరు చికెన్‌ దుకాణ యజమానికి సోదరుడు కావడంతో స్థానికుల్ల్లో ఆందోళన నెలకొంది. 

Updated Date - 2020-07-05T11:21:40+05:30 IST