Abn logo
Aug 12 2020 @ 10:08AM

కడప జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న కరోనా

కడప: జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. జిల్లాలో 24 గంటల్లో 579 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో  ఇప్పటి వరకూ అధికారికంగా 154 మంది మృతి చెందారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 15 వేలకు చేరువలో ఉన్నాయి.


Advertisement
Advertisement
Advertisement