క్వారంటైన్‌కు భయపడొద్దు
ABN , First Publish Date - 2020-03-30T10:16:01+05:30 IST
‘‘క్వారంటైన్ అంటే చాలా మంది జైలుగా భావిస్తున్నారు. అది నిజంగా అలాంటిది కాదు. ప్రభుత్వం చెబుతున్న క్వారంటైన్ కేవలం వారికే (కరోనా పాజిటివ్ /కరోనా
‘‘క్వారంటైన్ అంటే చాలా మంది జైలుగా భావిస్తున్నారు. అది నిజంగా అలాంటిది కాదు. ప్రభుత్వం చెబుతున్న క్వారంటైన్ కేవలం వారికే (కరోనా పాజిటివ్ /కరోనా లక్షణాలున్నవారికే) కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా మంచిది. అందుకే.. ఎంతో మందికి ఈ విషయాలను చెప్పాలనుకుంటున్నాను. పరీక్షలు చేయించుకోండి. క్వారంటైన్ అంటే భయపడకండి. అదేదో మచ్చలాంటిది అనుకోకండి’’
- ప్రధాని మోదీతో రామ్ గంపా తేజ (తెలంగాణలో కరోనా బారిన పడి దాన్ని జయించిన తొలి వ్యక్తి)