కరోనా చేసిన మేలు తెలుస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ABN , First Publish Date - 2020-10-13T23:10:08+05:30 IST

ప్రతి కీడు వెనక ఏదో రూపంలో మేలు ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. కరోనా దెబ్బకు యాభై ఏళ్ల నుంచి అడ్డూ ఆపు లేకుండా సాగుతున్న...

కరోనా చేసిన మేలు తెలుస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ప్రతి కీడు వెనక ఏదో రూపంలో మేలు ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. కరోనా దెబ్బకు యాభై ఏళ్ల నుంచి అడ్డూ ఆపు లేకుండా సాగుతున్న అరాచకం ఆగిపోయింది. ఒక్కసారి కరోనా చేసిన మేలు అర్థమైతే ఆశ్చర్యపోతాం. ఇరవై నాలుగు గంటలు బిజీ బిజీ లైఫ్ గడిపే వారు ఇప్పుడు తమ కుటుంబ సభ్యులతోనే కాలం గడుపుతున్నారు. ఇంతకుముందు పిల్లల్ని పట్టించుకోవడం కుదరని తల్లిదండ్రులు ఇప్పుడు పూర్తి సమయాన్ని వాళ్లపైనే దృష్టి పెడుతున్నారు. ఐటీ, సాఫ్ట్‌వేర్ తదితర రంగాల్లో బిజీగా ఉండేవారు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంట్లో నుంచి పని చేస్తున్నారు.


సరే ఈ లాభాల సంగతి పక్కన పెడితే అన్నింటికన్నా అతి పెద్ద లాభం మరోటి ఉంది. అది ఏంటంటే ఆహారం వృధా తగ్గిపోవడం మన దేశాన్ని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య ఆహారం వృధా. ప్రతి సంవత్సరం కొన్ని వందల టన్నుల ఆహారం వృధాగా పోతోంది. పెళ్లిళ్లు, పేరంటాళ్లు మొదలుకుని పది మంది చేరే ఏ ఫంక్షన్ లో అయినా సరే ఆహారం వృధా పోవాల్సిందే. ఆహారం వృధాను తగ్గించుకోమని ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. 

Updated Date - 2020-10-13T23:10:08+05:30 IST