విశాఖ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-05-07T14:41:28+05:30 IST

విశాఖ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీవ్ర స్థాయిలో దేశంలో విస్తరిస్తోంది.

విశాఖ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌కు కరోనా పాజిటివ్

విశాఖ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీవ్ర స్థాయిలో దేశంలో విస్తరిస్తోంది. ఉన్నతాధికారులు సైతం కరోనా బారిన పడుతున్నారు. విశాఖ జిల్లాలో ఉన్నతాధికారులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే విశాఖ జిల్లాకు చెందిన ముగ్గురు జాయింట్ కలెక్టర్లు, డీఆర్వో, ఆర్డీవోలకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. 


Updated Date - 2021-05-07T14:41:28+05:30 IST