హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే చీఫ్ జస్టిస్‌తో పాటు రిజిస్ట్రార్ జనరల్ నాగార్జునకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో తమను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాలని వారు కోరారు.
ఇవి కూడా చదవండి