నల్లగొండ కలెక్టర్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-07-07T01:30:41+05:30 IST

జిల్లా కలెక్టర్ కరోనా బారిన పడ్డారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు

నల్లగొండ కలెక్టర్‌కు కరోనా పాజిటివ్

నల్లగొండ: జిల్లా కలెక్టర్ కరోనా బారిన పడ్డారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 45 రోజులకు కలెక్టర్ ప్రశాంత్‌ రెండోసారి కరోనా బారిన పడ్డారు. క్యాంప్ కార్యాలయంలోనే కలెక్టర్ క్వారంటైన్‌లో ఉన్నారు.  

Updated Date - 2021-07-07T01:30:41+05:30 IST