Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 7 2021 @ 12:41PM

దేశంలో కొత్తగా 10,853 Corona positive cases

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,853 కేసులు నమోదు కాగా, కరోనాతో 526 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసులు 3,43,55,536కు పెరిగాయి. కరోనా నుంచి 3,37,49,900  మంది కోలుకున్నారు.  మొత్తం కరోనాతో 4,60,791 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసులు 1,44,845 ఉన్నట్లు ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో వెల్లడించింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement