మిర్యాలగూడ డివిజన్‌లో మరో కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-04-03T15:51:29+05:30 IST

నల్లగొండ: మిర్యాలగూడ డివిజన్‌లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దామరచర్లలోని ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది.

మిర్యాలగూడ డివిజన్‌లో మరో కరోనా పాజిటివ్

నల్లగొండ: మిర్యాలగూడ డివిజన్‌లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దామరచర్లలోని ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. భర్తతో కలిసి ఇటీవల ఢిల్లీలో జరిగిన మత సమావేశానికి సదరు మహిళ వెళ్లొచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్ మహిళ కుటుంబ సభ్యులు 10 మందిని పరీక్షల కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు.


Updated Date - 2020-04-03T15:51:29+05:30 IST