పశువులకు ఆటవిడుపు

ABN , First Publish Date - 2020-04-10T07:25:10+05:30 IST

కరోనా విస్తరణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వాహనాలు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. జనం ఇళ్లలో నుంచి బయటకు రావడంలేదు. పశువులకు మాత్రం లాక్‌డౌన్‌ లేదు.

పశువులకు ఆటవిడుపు

కరోనా విస్తరణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వాహనాలు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. జనం ఇళ్లలో నుంచి బయటకు రావడంలేదు. పశువులకు మాత్రం లాక్‌డౌన్‌ లేదు. అవి స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి.  జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి వాహనాల రాకపోకలు, జనంతో నిత్యం చాలా రద్దీగా ఉంటుంది. అటువంటి రోడ్డుపై గురువారం పశువులు యఽథేచ్ఛగా సంచరించాయి.

Updated Date - 2020-04-10T07:25:10+05:30 IST