కరోనా యోధులను అవమానిస్తున్న కేంద్రం

ABN , First Publish Date - 2020-09-19T06:53:07+05:30 IST

కొవిడ్‌-19 బారిన పడిన లేదా మరణించిన ఆరోగ్యకార్యకర్తల సమాచారాన్ని కేంద్రం సేకరించడంలేదు. ఇది కరోనా యోధులను అవమానించడమే.

కరోనా యోధులను అవమానిస్తున్న కేంద్రం

కొవిడ్‌-19 బారిన పడిన లేదా మరణించిన ఆరోగ్యకార్యకర్తల సమాచారాన్ని కేంద్రం సేకరించడంలేదు. ఇది కరోనా యోధులను అవమానించడమే. దీపాలు వెలిగించడం, పళ్లాలను మోగించడం కన్నా ఆరోగ్య కార్యకర్తలను గౌరవించడం, వారికి భద్రత కల్పించడం చాలా ముఖ్యం.

- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత

Updated Date - 2020-09-19T06:53:07+05:30 IST