టేకులకోడ్‌ తండాలో యువకుడికి కరోనా

ABN , First Publish Date - 2022-07-03T05:18:18+05:30 IST

టేకులకోడ్‌ తండాలో యువకుడికి కరోనా

టేకులకోడ్‌ తండాలో యువకుడికి కరోనా


కొడంగల్‌రూరల్‌, జులై 2: కొడంగల్‌ మండల పరిధి టేకులకోడ్‌పంచాయతీ అనుబంధగ్రామమైన టేకులకోడ్‌ తండాలో   ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు మూడురోజులుగా జర్వంతో  బాధపడుతున్నాడు.  శనివారం అతను అంగడిరైచూర్‌ పీహెచ్‌సీలో వైద్యం కోసం వెళ్లగా డాక్టర్లు కొవిడ్‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చిందని వైద్యుడు హరిప్రసాద్‌ తెలిపారు. కాగా పీహెచ్‌సీలో మొత్తం 15 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.

Updated Date - 2022-07-03T05:18:18+05:30 IST