Abn logo
Aug 11 2020 @ 03:50AM

ఒకే జట్టులోని 10 మందికి కరోనా

సావోపోలో: బ్రెజిల్‌లోని ఓ దేశవాళీ ఫుట్‌బాల్‌ జట్టులో ఏకంగా 10మంది ఆటగాళ్లు కరోనా వైరస్‌ బారినపడ్డారు. దాంతో ఆ జట్టు ఆడాల్సిన మ్యాచ్‌ను చివరి నిమిషంలో వాయిదా వేశారు. బ్రెజిల్‌కు చెందిన గియాస్‌ జట్టులోని 23 మందిలో 10 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. ఫలితంగా సావోపోలో ఎఫ్‌సీతో జరగాల్సిన దేశవాళీ మ్యాచ్‌ను వాయుదా వేశారు.

Advertisement
Advertisement
Advertisement