Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాకినాడ జేఎన్టీయూలో కరోనా కలకలం

కాకినాడ: నగరంలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో  కరోనా కలకలం సృష్టస్తోంది. క్యాంపస్‌లోని బాలికల వసతి గృహంలో 15 మంది విద్యార్థినులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. యూనివర్సిటీ హాస్టల్‌లో మొత్తం 400 మంది  విద్యార్థినులు ఉన్నారు. హాస్టల్‌లోని విద్యార్థినులదరికీ  వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 


Advertisement
Advertisement