Jun 6 2021 @ 00:00AM

కరోనా కో హరానా హై

కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు పలు రూపాల్లో సాయాన్ని అందించారు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌. కరోనాపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు తాజాగా ద ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ప్రారంభించిన ‘కరోనా కో హరానా హై’ అవగాహన కార్యక్రమానికి ఆయన ప్రచారకర్తగా పనిచేయనున్నారు. టి.వి. పత్రికా, రేడియో, డిజిటల్‌ మీడియా ప్రకటనల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు అక్షయ్‌ కృషిచేస్తారు. 

Bollywoodమరిన్ని...