Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 21 2021 @ 10:42AM

దేశంలో కొత్తగా 26,115 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,115 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 34,469 మంది డిశ్చార్జ్ అవగా..252 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య దేశంలో 3,35,04,534 కి చేరింది. అలాగే మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,27,49,574గా ఉంది. ప్రస్తుతం 3,09,575 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4,45,385గా ఉంది. అలాగే  81,85,13,827 మంది టీకా తీసుకున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement